Monday, April 03, 2006

పాపం సుజాత!

నిన్న ఈనాడు పెపరులో రాసిన ఒక ఆర్టికల్ చదివి ఎమనాలో అర్థం కాలెదు. పెళ్ళి కాక ముందే కట్నం అనే సామజిక దురాచరానికి బలయిన ఒక అమ్మాయి కథ అధి. కాని సుజాత ఆత్మహత్య చెసుకొకుందాల్సింఢి .

Thursday, March 30, 2006

ఇంకొధ్ధి రోజులు

నేను డిగిటల్ హర్బర్ లో జాయిన్ అయ్యి దాదపు సంవస్థ్రరం దాటింధి. బాగనే కస్తపడ్డాను. కాని ఎందుకో సర్దుకొలేక పొయననిపిస్థొంధి. చాలా మంచి భవిష్యథు ఉన్న సంస్థ ఇధి. కాని చాలా సార్లు చెసే పనిని కాక చెప్పే మాటలని బట్టి పనిని అంచన వేసినప్పుడు నెను వ్యధ చెంధాను. ఏ ఇబ్బంధి లెకుంటే ఇక్కడె ఉంది పనిచెయలని ఉంధి నాకు. కాని ఇప్పుడు అధంతా అప్రస్థుథం.

ఛూధాం కొత్త కంపని లో ఎలవుంటుందో, కాని కాస్థ వుపయొగం ఉందే పని చెయాలని నాకు బలమయిన కొరిక.

Friday, January 13, 2006

ఆలొచనలు

ఎన్దుకో మనసులొ ఎదొ వెలితి.అర్తం కాని విస్యం ఇది.ఆఫిసు లొ అర్తమ్ కాని గొడవలు. ఒకరిని ఒకరు అర్తం చెసుకుంటే ఈ ఇబందె ఉండదనుకున్టాను. అన్దులొను మొన్న జరిగిన ప్రమాదం ఇన్కా కొన్చం నిరుట్శహపర్చిన్ది.

ఏన్నొ ఆసలు మనసులొ కాని, ఎక్కడొ ఎదొ పొగొట్టుకున్న బాధ.స్నెహితులు అనుకున్నవారందరు పని వట్తిడి లొ ఉన్నవు. పక్కనె ఉన్డె వాలతొ గొడవలు, మరియు అభిప్రయ బెధాలు. అనిపిస్తున్ది ఒకొకప్పుడు ఎన్టి నెను అనుకున్న జివితమేనా ఇది అని.

కాని జివితమ్ అనే నాటకన్ని చివరిదాక కొనసగిన్చాలి కడా. అప్పుడే కద ఆ పే వాడు సంతొశిస్టడు.

Thursday, August 18, 2005

kavithalau


Wednesday, July 27, 2005

Windows 2000 in telangana

Windows 2000 in telangana

Unable to sustain the competetion from Linux which is releasing its OS in Indian languages Bill Gates announced that Microsoft plans to release a

windows version in telangana.

Here are some Windows related terms that are proposed to be used in the

telangana version of "kitkeel rendvel"(Windows2000):keywords

==================

Micro soft windows 2000=ginta anta metha kitkeel rendvel

search = devulaadu

Save = bachainchu

Save as = gitla bachainchu

Save All = anni bachainch

Help=Nannu bachainch

Find=ethku

Find Again=malla ethku

Move=sarkainch

Zoom=peddagachei

Zoom Out=shinnagachei

Open=tervu

Close=mooi

New=kothadi

Old=pathadi

Replace=maarsheyi

Insert= Nadimitla vettu

space=jaaga

Backspace=enka jaaga

Run=vurku

Print=chapainchu

Print Preview=choosi chapainchu

Copy= etlunnadi gatlane theesko

Cut=koi

Paste=atki

Paste Special=peshal atki

Delete=teesipadey

View=soodu

Tools=mutlu

Toolbar=mutla gottam

Exit=igavori

Compress=gunju

mouse=elka

click=vothu

Double Click=malla malla vothu

Forward=idkelli aadki

Scrollbar=thippudu gottam

Errors=nee notla mannu vada

Double Click with the left mouse button=

elka chevvu voka mali eddam dikku malla malla vothale

'This program has performed an illegal operation

*"Abort, Retry or

Ignore" ? " ====

ee karyam dongalekkaku vattindi , jaldi voorku lekunte

malla kottu leka marshipo

ACCESS =dorkavattu

FOXPRO =nakkalekkal turumkhan

Lotus Notes=thamarpuv paisal

ACCESS DENIED =dorkavattaneeya

end=konaaki

For all Errors=nee notla mannu vada

Home=intiki vo

Tuesday, July 26, 2005

Telugu linkulu

swathi-muthyam songs video

Telugu dailies

Tuesday, July 19, 2005

How to blog telugu

http://www.iit.edu/~laksvij/language/telugu.html

నాకు తెలుగులొ పని చెయలని కొరిక. ఈ స్య్ట్ చాలా బాగుంది