Friday, January 13, 2006

ఆలొచనలు

ఎన్దుకో మనసులొ ఎదొ వెలితి.అర్తం కాని విస్యం ఇది.ఆఫిసు లొ అర్తమ్ కాని గొడవలు. ఒకరిని ఒకరు అర్తం చెసుకుంటే ఈ ఇబందె ఉండదనుకున్టాను. అన్దులొను మొన్న జరిగిన ప్రమాదం ఇన్కా కొన్చం నిరుట్శహపర్చిన్ది.

ఏన్నొ ఆసలు మనసులొ కాని, ఎక్కడొ ఎదొ పొగొట్టుకున్న బాధ.స్నెహితులు అనుకున్నవారందరు పని వట్తిడి లొ ఉన్నవు. పక్కనె ఉన్డె వాలతొ గొడవలు, మరియు అభిప్రయ బెధాలు. అనిపిస్తున్ది ఒకొకప్పుడు ఎన్టి నెను అనుకున్న జివితమేనా ఇది అని.

కాని జివితమ్ అనే నాటకన్ని చివరిదాక కొనసగిన్చాలి కడా. అప్పుడే కద ఆ పే వాడు సంతొశిస్టడు.