Monday, April 03, 2006

పాపం సుజాత!

నిన్న ఈనాడు పెపరులో రాసిన ఒక ఆర్టికల్ చదివి ఎమనాలో అర్థం కాలెదు. పెళ్ళి కాక ముందే కట్నం అనే సామజిక దురాచరానికి బలయిన ఒక అమ్మాయి కథ అధి. కాని సుజాత ఆత్మహత్య చెసుకొకుందాల్సింఢి .